ఘనంగా కాశీఅన్నపూర్ణేశ్వరి దేవీ విగ్రహ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2020-12-11T05:35:27+05:30 IST

పట్టణంలో ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి దేవీ విగ్రహాన్ని ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి దంపతులు ప్రతిష్ఠించారు.

ఘనంగా కాశీఅన్నపూర్ణేశ్వరి దేవీ విగ్రహ ప్రతిష్ఠ
విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దంపతులు


పాడేరురూరల్‌, డిసెంబరు 10: పట్టణంలో ఉమానీలకంఠేశ్వరస్వామి ఆలయంలో కాశీ అన్నపూర్ణేశ్వరి దేవీ విగ్రహాన్ని ఆలయ ధర్మకర్త కొట్టగుళ్లి సింహాచలంనాయుడు, రమాదేవి దంపతులు ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి, నరసింగరావు దంపతులు, విగ్రహ దాత ఉప్పల వెంకటరత్నం, వైదేహి దంపతులు, ఆలయాభివృద్ధి కమిటీ ప్రతినిధులు శ్రీనాధు శ్రీను, సోమరాజు, అర్జున్‌రావు, ఇమిడిశెట్టి అనిల్‌, కె.రామారావు, పోతురాజు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం నాయకులు రొబ్బి నాగభూషణరాజు పాల్గొన్నారు.

 

Updated Date - 2020-12-11T05:35:27+05:30 IST