కేజీహెచ్‌కి ఎన్టీపీసీ రూ.కోటి విరాళం

ABN , First Publish Date - 2020-11-08T05:11:58+05:30 IST

విశాఖ కేజీహెచ్‌లో అంకాలజీ వార్డు నిర్మాణానికి ఎన్టీపీసీ కార్పొరేట్‌ సెంటర్‌ రూ.కోటి విరాళం అందజేసింది.

కేజీహెచ్‌కి ఎన్టీపీసీ రూ.కోటి విరాళం
రూ.కోటి చెక్కును కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మైథిలీకి అందజేస్తున్న సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ అధికారులు


పరవాడ, నవంబరు 7: విశాఖ కేజీహెచ్‌లో అంకాలజీ వార్డు నిర్మాణానికి ఎన్టీపీసీ కార్పొరేట్‌ సెంటర్‌ రూ.కోటి విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ అధికారులువి.అనంతజగన్నాథ్‌, ప్రకాశ్‌ శనివారం కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మైథిలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కేజీహెచ్‌ తరఫున ఎన్టీపీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-11-08T05:11:58+05:30 IST