దిశ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2020-12-31T04:59:57+05:30 IST

మహిళల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగహన అవసరమని అంగన్‌వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు.

దిశ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి
ర్యాలీ చేపడుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలు

మల్కాపురం: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగహన  అవసరమని అంగన్‌వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. ఐసీడీసీ  అర్బన్‌ 1 ఆధ్వర్యంలో మల్కాపురం ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కేంద్రం నుంచి బుధవారం చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో  సూపర్‌వైజర్‌ వరలక్ష్మి, కాకర సునీత తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-31T04:59:57+05:30 IST