కాన్‌స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూపులో ఎంపీ మాధవి
ABN , First Publish Date - 2020-10-14T16:40:08+05:30 IST
కానిస్ట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూపులో అరకు పార్ల మెంటరీ సభ్యురాలు గొడ్డేటి..

కొయ్యూరు(విశాఖపట్నం): కానిస్ట్యూషన్ ఆఫ్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూపులో అరకు పార్ల మెంటరీ సభ్యురాలు గొడ్డేటి మాధవికి చోటు దక్కింది. వైసీపీ నుంచి లోక్‌సభ సెక్రటేరియట్ మాధవిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ఇటలీ దేశానికి సంబంధించిన ఒప్పందాలు, ఆ దేశ వ్యవహా రాలపై ఆమె ప్రాతినిథ్యం వహించనున్నారు. ఈ సంద ర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ సదావకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి, మిథున్‌రెడ్డికి ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.