పోలీసుల ముమ్మర తనిఖీలు
ABN , First Publish Date - 2020-12-07T05:47:09+05:30 IST
మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఆదివారం బాలరేవుల ఘాట్‌లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

కొయ్యూరు, డిసెంబరు 6: మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాల నేపథ్యంలో ఆదివారం బాలరేవుల ఘాట్‌లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, మంప ఎస్‌ఐ సన్నిబాబు ఆధ్వర్యంలో అదనపు బలగాలు సంతకు వచ్చే వారిని ప్రశ్నించారు. విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు.