షిర్డీసాయికి లడ్డూల అర్చన

ABN , First Publish Date - 2020-11-27T05:43:46+05:30 IST

స్థానిక ప్రశాంతినగర్‌లోని షిర్డీసాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం బాబాకు 1116 లడ్డూలతో అర్చన చేశారు.

షిర్డీసాయికి లడ్డూల అర్చన
షిర్డీ సాయిబాబాకు లడ్డూల అర్చన చేస్తున్న దృశ్యం

గోపాలపట్నం, నవంబరు 26: స్థానిక ప్రశాంతినగర్‌లోని షిర్డీసాయిబాబా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం బాబాకు 1116 లడ్డూలతో అర్చన చేశారు. ప్రశాంతి నగర్‌ వెల్ఫేర్‌ అండ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబా ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Read more