ఆలయ కొలనులోనే పుణ్యనదీ హారతి

ABN , First Publish Date - 2020-11-27T05:44:42+05:30 IST

కరోనా దృష్ట్యా ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నదీ హారతి ఉత్సవాన్ని పుష్కరణిలో కాకుండా 30వ తేదీన సింహాద్రి అప్పన్న స్వామి ఆలయం ఉత్తర రాజగోపురానికి చేరువలో ఉన్న కొలనులో నిర్వహించనున్నట్టు ఏఈవో కేకే రాఘవకుమార్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఆలయ కొలనులోనే పుణ్యనదీ హారతి

సింహాచలం, నవంబరు 26: కరోనా దృష్ట్యా ఈ ఏడాది కార్తీక పూర్ణిమ నదీ హారతి ఉత్సవాన్ని పుష్కరణిలో కాకుండా 30వ తేదీన సింహాద్రి అప్పన్న స్వామి ఆలయం ఉత్తర రాజగోపురానికి చేరువలో ఉన్న కొలనులో నిర్వహించనున్నట్టు ఏఈవో కేకే రాఘవకుమార్‌ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ ఉత్సవానికి భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు.

Read more