-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » GVMC 1
-
‘07 స్టార్ రేటింగ్ గార్భేజ్ ఫ్రీ సిటీ’గా నగరం అవతరణ
ABN , First Publish Date - 2020-11-25T06:02:22+05:30 IST
స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంలో భాగంగా వివిధ అంశాలలో నగరం వృద్ధి సాధించి ‘07 స్టార్ రేటింగ్ గార్భేజ్ ఫ్రీ సిటీ’గా అవతరించినట్టు కౌన్సిల్ తీర్మానించినట్టు జీవీఎంసీ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ కేఎస్‌ఎస్‌జీ శాస్త్రి పేర్కొన్నారు.

15 రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ
జీవీఎంసీ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ శాస్త్రి
వెంకోజీపాలెం, నవంబరు 24: స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యంలో భాగంగా వివిధ అంశాలలో నగరం వృద్ధి సాధించి ‘07 స్టార్ రేటింగ్ గార్భేజ్ ఫ్రీ సిటీ’గా అవతరించినట్టు కౌన్సిల్ తీర్మానించినట్టు జీవీఎంసీ చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ కేఎస్‌ఎస్‌జీ శాస్త్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి 15 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ కమిషనర్‌కు రాతపూర్వకంగా కానీ జఠిఝఛి.ఛిఝౌజి2016ఃజఝ్చజీజూ.ఛిౌఝ, జఠిఝఛిఞఠఛజూజీఛిజ్ఛ్చిజ్టూజిఃజఝ్చజీజూ.ఛిౌఝ మెయిల్ ద్వారా గానీ అభ్యంతరాలను తెలియజేయవచ్చునన్నారు. గార్భేజ్ ఫ్రీ సిటీకి సంబంధించిన పూర్తి వివరాలరె ఠీఠీఠీ.జఠిఝఛి.జౌఠి.జీుఽ వెబ్‌సైట్‌లో తిలకించవచ్చునని శాస్త్రి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.