తిమ్మరాజుపేటలో గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపు

ABN , First Publish Date - 2020-12-13T06:18:17+05:30 IST

తిమ్మరాజుపేటలో శనివారం గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపు ఘనంగా జరిగింది.

తిమ్మరాజుపేటలో గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపు
తిమ్మరాజుపేటలో సారెను ఊరేగిస్తున్న మహిళలు


అచ్యుతాపురం రూరల్‌, డిసెంబరు 12 : తిమ్మరాజుపేటలో శనివారం గౌరీపరమేశ్వరుల సారె ఊరేగింపు ఘనంగా జరిగింది. మహిళలు తమ ఇళ్లలో తయారు చేసిన వివిధ రకాల పిండి వంటలతో విచ్చేశారు. అనం తరం ఆదిదంపతులకు సమర్పించి, పంచిపెట్టారు. బాల వినాయక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో  గ్రామ నాయకులు శరగడం జగ్గారావు,   రాము, బి.అప్పలనాయుడు, మళ్ల ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-13T06:18:17+05:30 IST