2.46 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్‌

ABN , First Publish Date - 2020-08-16T11:14:45+05:30 IST

ఈపీడీసీఎల్‌ పరిధిలోని 2.46 లక్షల మంది రైతులకు పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని సీఎండీ నాగలక్ష్మి పేర్కొన్నారు. కా

2.46 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్‌

ఈపీడీసీఎల్‌ సీఎండీ నాగలక్ష్మి


విశాఖపట్నం, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ఈపీడీసీఎల్‌ పరిధిలోని 2.46 లక్షల మంది రైతులకు పగటిపూట తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని సీఎండీ నాగలక్ష్మి పేర్కొన్నారు. కార్పొరేట్‌ కార్యాలయంలో ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రాజబాపయ్య, రమేశ్‌ప్రసాద్‌, సీజీఎంలు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-16T11:14:45+05:30 IST