వ్యర్థ జలాలతో ఫౌంటెయిన్లు
ABN , First Publish Date - 2020-12-17T06:34:13+05:30 IST
నగరంలోని ఫౌంటెన్‌లకు వృథా జలాలతో సరికొత్త శోభను చేకూర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విజయం సాధిస్తోంది.

నగరంలోని ఫౌంటెన్‌లకు వృథా జలాలతో సరికొత్త శోభను చేకూర్చడంలో జీవీఎంసీ యంత్రాంగం విజయం సాధిస్తోంది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు, వాటర్‌ప్లస్ నగరంగా తీర్చిదిద్దేందుకు జరుగుతున్న కృషిలో భాగంగా యూజీడీ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే వివిధ అవసరాలకు వినియోగిస్తున్న ఈ నీటిలో కొంత ఫౌంటెయిన్లకు తరలిస్తున్నారు.