నేటి నుంచి రేషన్‌ సరకులు పంపిణీ

ABN , First Publish Date - 2020-03-28T05:58:45+05:30 IST

రేషన్‌ డిపోల వద్ద శనివారం నుంచి ఏప్రిల్‌ 14 వరకు రేషన్‌ సరకులు పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం

నేటి నుంచి రేషన్‌ సరకులు పంపిణీ

మహారాణిపేట: రేషన్‌ డిపోల వద్ద శనివారం నుంచి ఏప్రిల్‌ 14 వరకు రేషన్‌ సరకులు పంపిణీ చేయనున్నారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సరకులు ఇవ్వనున్నారు.  ప్రతి రేషన్‌ షాపు వద్ద రోజుకు 50 నుంచి 60 మందికి మాత్రమే సరఫరా చేయనున్నారు.

Updated Date - 2020-03-28T05:58:45+05:30 IST