జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-19T05:47:25+05:30 IST
పట్టణంలోని బలిఘట్టంలో ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్ శుక్రవారం ప్రారంభించారు.
నర్సీపట్నం, డిసెంబరు 18 : పట్టణంలోని బలిఘట్టంలో ప్రీమియర్ లీగ్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్ శుక్రవారం ప్రారంభించారు. 96 జట్లు పోటీలో తలపడనున్నాయని నిర్వాహకులు తెలిపారు. పట్టణ సీఐ స్వామినాయుడు, సత్యనారాయణస్వామి దేవస్థానం చైర్మన్ శెట్టి మోహన్, అడిగర్ల సతీశ్, శెట్టి శ్రీను, శివ, హరి, గంగునాయుడు, అచ్చియ్యనాయుడు, సుర్ల నాయుడు పాల్గొన్నారు.