కరోనా అనుమానితుడు క్వారంటైన్‌కు తరలింపు
ABN , First Publish Date - 2020-03-27T09:58:57+05:30 IST
విశాఖ విమానాశ్రయం దరి విమాన్‌నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న యువకుడు ఎనిమిది రోజుల
న్‌ఏడీ జంక్షన్, మార్చి 26: విశాఖ విమానాశ్రయం దరి విమాన్‌నగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న యువకుడు ఎనిమిది రోజుల క్రితం యూఎస్ నుంచి వచ్చిన నేపథ్యంలో అతనికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో వైద్యశాఖ సిబ్బంది గురువారం ఉదయం అతనిని, అతని తండ్రిని పోలీసుల సహాయంతో క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.