-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Bcs meeting
-
బీసీల సంక్షేమమే జగన్ ధేయ్యం
ABN , First Publish Date - 2020-12-15T05:58:53+05:30 IST
బీసీల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు రూపొందిస్తున్నారని గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ అన్నారు.

మునగపాక, డిసెంబరు 14 : బీసీల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అనేక పథకాలు రూపొందిస్తున్నారని గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ అన్నారు. సోమవారం టి.సిరసపల్లిలో మాజీ సర్పంచ్ అప్పలనాయుడు ఆధ్వర్యంలో అతనితో పాటు కార్పొరేషన్ డైరెక్టర్లు శిలపరశెట్టి బాబి, బొడ్డేడ శివలను అభినందించిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చినబాలు, జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.