పేదలకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సాయం

ABN , First Publish Date - 2020-04-21T07:55:09+05:30 IST

నగరంలోని 100 మంది పేదలకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరపున జీవీఎంసీ అధికారుల ద్వారా నిత్యావసరాలు...

పేదలకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సాయం

విశాఖపట్నం: నగరంలోని  100 మంది పేదలకు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరపున జీవీఎంసీ అధికారుల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేశారు. జోనల్‌ మేనేజర్‌ కుమార్‌, డిప్యూటీ మేనేజర్‌ శర్మ, చీఫ్‌ మేనేజర్‌ రమణ పాల్గొన్నారు.

Updated Date - 2020-04-21T07:55:09+05:30 IST