కొవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-12-07T05:09:03+05:30 IST

కొవిడ్‌ రెండో దశలో ఉన్నందున జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు సూచించారు.

కొవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న పీడీ విశ్వేశ్వరరావు

డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు

పెందుర్తి, డిసెంబరు 6: కొవిడ్‌ రెండో దశలో ఉన్నందున జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని డీఆర్‌డీఏ పీడీ విశ్వేశ్వరరావు సూచించారు. పెందుర్తిలోని జిల్లా మహిళా సమాఖ్య కేంద్రంలో ఆదివారం జిల్లా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆయన కొవిడ్‌- 19పై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం కొవిడ్‌ నియంత్రణకు చర్యలు చేపడతామని ప్రతిజ్ఞ చేయించారు. 

Updated Date - 2020-12-07T05:09:03+05:30 IST