-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » appannaswamy avatharam
-
వామనాలంకారంలో సింహాద్రి అప్పన్న
ABN , First Publish Date - 2020-12-30T05:36:16+05:30 IST
రాపత్తు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామి భక్తులకు వామనాలంకారంలో దర్శనమిచ్చారు.

సింహాచలం, డిసెంబరు 29: రాపత్తు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సింహాద్రి అప్పన్న స్వామి భక్తులకు వామనాలంకారంలో దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని వామనాలంకారంలో స్వర్ణాభరణాలతో అలంకరించి పల్లకిలో ఉంచి తొలుత ఆలయ బేడా మండపంలో, ఆ తర్వాత సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.