అప్పన్న నూతన గోశాలలోకి ప్రవేశాలు రద్దు

ABN , First Publish Date - 2020-07-18T10:13:34+05:30 IST

సింహాచల దేవస్థానానికి చెందిన కృష్ణాపురం నృసింహవనం (నూతన గోశాల)లోకి సందర్శకుల అనుమతులను ..

అప్పన్న నూతన గోశాలలోకి ప్రవేశాలు రద్దు

సింహాచలం, జూలై 17: సింహాచల దేవస్థానానికి చెందిన కృష్ణాపురం నృసింహవనం (నూతన గోశాల)లోకి సందర్శకుల అనుమతులను రద్దు చేస్తూ ఈవో డి.భ్రమరాంబ నిర్ణయం తీసుకున్నారు. సందర్శకుల తాకిడి వల్ల కూడా గోవులు భయాందోళనకు గురవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ అనుమతులు పొందిన వారిని మాత్రమే అనుమతించాలని సిబ్బందికి ఆదేశించినట్టు తెలిసింది.

Updated Date - 2020-07-18T10:13:34+05:30 IST