విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-10-08T10:43:20+05:30 IST

విశాఖ డెయిరీ వైస్‌ చైౖర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ నియమితులయ్యారు. డెయిరీలో బుధవారం జరిగిన డైరెక్టర్ల

విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 7: విశాఖ డెయిరీ వైస్‌ చైౖర్మన్‌గా ఆడారి ఆనంద్‌కుమార్‌ నియమితులయ్యారు. డెయిరీలో బుధవారం జరిగిన డైరెక్టర్ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆనంద్‌కుమార్‌ తండ్రి  తులసీరావు చైౖర్మన్‌గా కొనసాగుతున్నారు.


వైస్‌ చైర్మన్‌గా నియమితులైన ఆనంద్‌కుమార్‌కు డైరెక్టర్లు పి.రమాకుమారి, శీరం సూర్యనారాయణ, యాదల సత్యనారాయణ, రెడ్డి రామకృష్ణ, కె.కాటమయ్యలతో పాటు ఎండీ ఎస్‌వీ రమణ, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు.

Updated Date - 2020-10-08T10:43:20+05:30 IST