అచ్చెన్నకు గిడ్డి ఈశ్వరి సత్కారం

ABN , First Publish Date - 2020-11-06T05:45:23+05:30 IST

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడును గురువారం విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు.

అచ్చెన్నకు గిడ్డి ఈశ్వరి సత్కారం
అచ్చెన్నాయుడును సన్మానిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి

పాడేరు, నవంబరు 5: తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడును గురువారం విశాఖపట్నంలో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలుసుకుని సత్కరించారు. అచ్చెన్నాయుడు సారఽథ్యంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-06T05:45:23+05:30 IST