పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
ABN , First Publish Date - 2020-12-16T05:03:28+05:30 IST
అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ నివాళులర్పించారు.
మహారాణిపేట, డిసెంబరు 15: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నబాబు, అదీప్‌రాజు, జాయింట్ కలెక్టర్ వేణుగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.