1,400 లీటర్ల బెల్లం పులుసు ధ్వంసం
ABN , First Publish Date - 2020-09-12T10:16:56+05:30 IST
మండలంలో వొమ్మలి జగన్నాథపురం గ్రామ సమీపంలో మాడుగుల ఎస్‌ఈబీ సీఐ బి. జగదీశ్వరరావు ఆధ్వర్యంలో సి

మాడుగుల: మండలంలో వొమ్మలి జగన్నాథపురం గ్రామ సమీపంలో మాడుగుల ఎస్‌ఈబీ సీఐ బి. జగదీశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 1400 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేశారు.