వైసీపీ నేతల పాదయాత్ర

ABN , First Publish Date - 2020-11-07T05:13:10+05:30 IST

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా లో వివిధ ప్రాంతాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు.

వైసీపీ నేతల పాదయాత్ర
నరసన్నపేట: పాదయాత్రలో పాల్గొన్న ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌


(ఆంధ్రజ్యోతి బృందం)

 ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం జిల్లా లో వివిధ ప్రాంతాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. నాటి పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చారని పలువురు నేతలు పేర్కొన్నారు. 

 

Updated Date - 2020-11-07T05:13:10+05:30 IST