ట్యాంకు శుభ్రం చేసేదేలా?

ABN , First Publish Date - 2020-12-28T05:27:42+05:30 IST

గార మండలం బందరువానిపేటలో తాగునీటి ట్యాంకు ఇది. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన పథకం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం శాలిహుండం రక్షిత మంచినీటి పథకం నుంచి ట్యాంకులోకి నీటిని చేర్చుతున్నారు. ఇక్కడ నుంచి వీధి కుళాయిలకు నీరందిస్తున్నారు. ప్రస్తుతం మెరుగైన సేవలందిస్తున్నా.. నిత్యం సిబ్బంది పర్యవేక్షించడానికి వీలుగా ఉండే నిచ్చెన పాడైంది. కనీసం ట్యాంకు మీదకు ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో శుభ్రం చేయలేని పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి తాత్కాలిక నిచ్చెన అయినా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గార మండలం బందరువానిపేటలో తాగునీటి ట్యాంకు ఇది. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన పథకం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం శాలిహుండం రక్షిత మంచినీటి పథకం నుంచి ట్యాంకులోకి నీటిని చేర్చుతున్నారు. ఇక్కడ నుంచి వీధి కుళాయిలకు నీరందిస్తున్నారు. ప్రస్తుతం మెరుగైన సేవలందిస్తున్నా.. నిత్యం సిబ్బంది పర్యవేక్షించడానికి వీలుగా ఉండే నిచ్చెన పాడైంది. కనీసం ట్యాంకు మీదకు ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో శుభ్రం చేయలేని పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి తాత్కాలిక నిచ్చెన అయినా చర్యలు చేప

ట్యాంకు శుభ్రం చేసేదేలా?
బందరువానిపేటలో శిథిలావస్థలో వాటర్‌ ట్యాంక్‌




గార: గార మండలం బందరువానిపేటలో తాగునీటి ట్యాంకు ఇది. రెండు దశాబ్దాల కిందట నిర్మించిన పథకం శిథిలావస్థకు చేరుకుంది. ప్రస్తుతం శాలిహుండం రక్షిత మంచినీటి పథకం నుంచి ట్యాంకులోకి నీటిని చేర్చుతున్నారు. ఇక్కడ నుంచి వీధి కుళాయిలకు నీరందిస్తున్నారు. ప్రస్తుతం మెరుగైన సేవలందిస్తున్నా.. నిత్యం సిబ్బంది పర్యవేక్షించడానికి వీలుగా ఉండే నిచ్చెన పాడైంది. కనీసం ట్యాంకు మీదకు ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో శుభ్రం చేయలేని పరిస్థితి. ఉన్నతాధికారులు స్పందించి తాత్కాలిక నిచ్చెన అయినా చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. 





Updated Date - 2020-12-28T05:27:42+05:30 IST