ఒకే ఈతలో రెండు దూడలు

ABN , First Publish Date - 2020-12-17T05:36:37+05:30 IST

మడపాం గ్రామానికి చెందిన రువ్వ వాసు అనే రైతుకు చెందిన ఆవు బుధవారం రెండు దూడలకు జన్మనిచ్చింది. ఈ రెండు దూడలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒకే రంగులో ఉండడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.

ఒకే ఈతలో రెండు దూడలు
రెండు దూడలకు జన్మనిచ్చిన ఆవు
మడపాం (నరసన్నపేట), డిసెంబరు 16:  మడపాం గ్రామానికి చెందిన రువ్వ వాసు అనే రైతుకు చెందిన ఆవు బుధవారం రెండు దూడలకు జన్మనిచ్చింది. ఈ రెండు దూడలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒకే రంగులో ఉండడంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.  Updated Date - 2020-12-17T05:36:37+05:30 IST