-
-
Home » Andhra Pradesh » Srikakulam » The shops closed on the second day
-
రెండో రోజు మూతపడిన షాపులు
ABN , First Publish Date - 2020-03-24T07:52:18+05:30 IST
కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో రెండో రోజు సోమవారం షాపులన్ని

సంతకవిటి, మార్చి 23: కరోనా వైరస్ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌కు పిలుపునివ్వడంతో రెండో రోజు సోమవారం షాపులన్ని మూతపడ్డాయి. మండలంలో ప్రధాన కూడళ్లు వద్ద షాపులను ఎస్‌ఐ రామారావు ఆధ్వర్యంలో పోలీసులు మూసివేయించారు. షాపులను ఎవరైనా తెరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.