నిత్యావసరాలు..డోర్‌డెలివరీ

ABN , First Publish Date - 2020-03-28T06:52:33+05:30 IST

నిత్యావసర సరుకులు, మందులు డోర్‌ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. నిత్యావసర సరుకుల పంపిణీలో

నిత్యావసరాలు..డోర్‌డెలివరీ

(కలెక్టరేట్‌, మార్చి27)

నిత్యావసర సరుకులు, మందులు డోర్‌ డెలివరీ చేసేలా చర్యలు చేపట్టామని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. నిత్యావసర సరుకుల పంపిణీలో సమస్యలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 08942-240606 నెంబర్‌కు సమాచారం అందజేయాలని  సూచించారు.  జిల్లాలో కరోనా నియంత్రణలో భాగంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. కరోనా నియంత్రణ కోసం 8106052157, 8019714709, 7995882172 నెంబర్లకు ఫోన్‌ చేసి సేవలు పొందాలని సూచించారు.  

Updated Date - 2020-03-28T06:52:33+05:30 IST