నేడు అరసవల్లిలో టెండర్లు

ABN , First Publish Date - 2020-03-19T10:19:15+05:30 IST

సూర్యనారా యణస్వామి ఆలయంలో కొబ్బరి చెక్కలు, పచారీ సరుకుల పంపిణీకి సంబంఽధించి 19న టెండర్లు

నేడు అరసవల్లిలో టెండర్లు

అరసవల్లి, మార్చి 18 : సూర్యనారా యణస్వామి ఆలయంలో కొబ్బరి చెక్కలు, పచారీ సరుకుల పంపిణీకి సంబంఽధించి 19న టెండర్లు నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్‌,  ఈవో వి.హరిసూర్యప్రకాశ్‌  ప్రకట నలో పేర్కొన్నారు. ఈ నెల 9న ఆలయంలో కొబ్బరిచెక్కలు, పచారీ సరుకులకు  నిర్వహిం చిన టెండర్లు ఖరారు కాకపోవడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ టెండర్లలో పా ల్గొనే వారు కొబ్బరిచెక్కలకు గాను రూ.2లక్షలు, పచారీ సరుకులకు గాను రూ.5 లక్షలు డీడీలు తీయాలని ఈవో  తెలిపారు.  టెండర్ల ప్రక్రి యను ఆలయ అనివెట్టి మండపంలో ఉద యం 11 గంటల నుంచి ప్రారంభించనున్నట్టు   పేర్కొన్నారు. ఆసక్తి గలవారు టెండర్ల ప్రక్రియ లో పాల్గొన వచ్చునని తెలిపారు.

Updated Date - 2020-03-19T10:19:15+05:30 IST