సబ్‌ కలెక్టర్‌గా సూరజ్‌ ధనుంజయ్‌ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2020-08-12T10:31:59+05:30 IST

టెక్కలి సబ్‌ కలెక్టర్‌గా సూరజ్‌ ధనుం జయ్‌ మంగళవారం రాత్రి బా ధ్యతలు చేపట్టారు.

సబ్‌ కలెక్టర్‌గా సూరజ్‌ ధనుంజయ్‌ బాధ్యతల స్వీకరణ

టెక్కలి ఆగస్టు11: టెక్కలి సబ్‌ కలెక్టర్‌గా సూరజ్‌ ధనుం జయ్‌ మంగళవారం రాత్రి బా ధ్యతలు చేపట్టారు. ఈయనకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ఏవో కల్యాణచక్రవర్తి, ఇన్‌చార్జి తహ సీల్దార్‌ బెండి గిరిబాబు, సి బ్బంది పుష్ఫగుచ్ఛమిచ్చి స్వాగ తం పలికారు.  అనంతరం టెక్క లి డివిజన్‌కు సంబంధించి వివిధ అంశాలపై ఆయన ఆరా తీశారు.

Updated Date - 2020-08-12T10:31:59+05:30 IST