సోంపేటలో సావర్కర్‌ జయంతి

ABN , First Publish Date - 2020-05-29T10:04:57+05:30 IST

సోంపేటలో స్వాతంత్ర సమరయోధుడు వీడీ సావర్కర్‌ జయంతిని బీజేపీ,జనసేన ఆధ్వర్యంలో నిర్వహించారు.

సోంపేటలో సావర్కర్‌ జయంతి

సోంపేట:సోంపేటలో స్వాతంత్ర సమరయోధుడు వీడీ  సావర్కర్‌ జయంతిని బీజేపీ,జనసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్ర మంలో బీజేపీ యువమోర్చ జిల్లా అధ్యక్షుడు బీన వంశీ, జిణగ లీలాధర్‌, కొంచాడ రవి,ప్రదీప్‌, దూగాన సరేష్‌, పవన్‌ సాయి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T10:04:57+05:30 IST