బాలుడి గొంతులో అడ్డంగా రూపాయి కాయిన్‌

ABN , First Publish Date - 2020-12-28T05:23:54+05:30 IST

పాలకొండకు చెందిన రెండేళ్ల బాలుడు బాబు గౌతమ్‌ గొంతులో అడ్డంగా రూపాయి కాయిన్‌ ఉండి పోయింది. ఆదివారం ఇంటి వద్ద ఆడుతుండగా పొర పాటున కాయిన్‌ మింగిన గౌతమ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంసభ్యులు హుటాహుటిన రాజాం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్డర్‌ రఘు ఎక్స్‌రే సాయంతో పరీక్షించి గొంతులో అడ్డంగా ఉన్న రూపాయిని తొలగించారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. పాలకొండకు చెందిన రెండేళ్ల బాలుడు బాబు గౌతమ్‌ గొంతులో అడ్డంగా రూపాయి కాయిన్‌ ఉండి పోయింది. ఆదివారం ఇంటి వద్ద ఆడుతుండగా పొర పాటున కాయిన్‌ మింగిన గౌతమ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంసభ్యులు హుటాహుటిన రాజాం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్డర్‌ రఘు ఎక్స్‌రే సాయంతో పరీక్షించి గొంతులో అడ్డంగా ఉన్న రూపాయిని తొలగించారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.

బాలుడి గొంతులో అడ్డంగా రూపాయి కాయిన్‌
బాలుడి గొంతు నుంచి రూపాయి కాయిన్‌ను బయటకు తీస్తున్న దృశ్యం




కాపాడిన వైద్యులు

రాజాం: పాలకొండకు చెందిన రెండేళ్ల బాలుడు బాబు గౌతమ్‌ గొంతులో అడ్డంగా రూపాయి కాయిన్‌ ఉండి పోయింది. ఆదివారం ఇంటి వద్ద ఆడుతుండగా పొర పాటున కాయిన్‌ మింగిన గౌతమ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంసభ్యులు హుటాహుటిన రాజాం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్డర్‌ రఘు ఎక్స్‌రే సాయంతో పరీక్షించి గొంతులో అడ్డంగా ఉన్న రూపాయిని తొలగించారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. 





Updated Date - 2020-12-28T05:23:54+05:30 IST