-
-
Home » Andhra Pradesh » Srikakulam » Protest over cancellation of rice cards
-
బియ్యం కార్డులు రద్దుపై నిరసన
ABN , First Publish Date - 2020-12-29T05:09:45+05:30 IST
బియ్యం కార్డుల రద్దు చేయడంపై సోమవారం బాలేరు సచివాలయం వద్ద రైతు సంఘ నాయకులు నిరసన తెలిపారు.

భామిని : బియ్యం కార్డుల రద్దు చేయడంపై సోమవారం బాలేరు సచివాలయం వద్ద రైతు సంఘ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం మండలాధ్యక్షుడు సిర్ల ప్రసాద్ మాట్లాడుతూ దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాల రేషన్ కార్డులు రద్దు చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, పెంటయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.