-
-
Home » Andhra Pradesh » Srikakulam » Progressive farmer who withdrew awards
-
అవార్డులను వెనక్కిచ్చేసిన అభ్యుదయ రైతు
ABN , First Publish Date - 2020-12-15T06:16:15+05:30 IST
ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని రైతులు చేస్తున్న ఆందోళనకు అభ్యు దయ రైతు ఖండాపు ప్రసాదరావు సంఘీభావం తెలిపాడు.

ఢిల్లీలో ఆందోళనకు సంఘీభావం
ఆర్డీవోకు అందజేత
పాలకొండ:
ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని రైతులు చేస్తున్న ఆందోళనకు
అభ్యు దయ రైతు ఖండాపు ప్రసాదరావు సంఘీభావం తెలిపాడు. ఈ మేరకు కేంద్ర
ప్రభుత్వం ఇచ్చిన 50 అవా ర్డులను తిరిగి వెనక్కి ఇచ్చేశాడు. మూడు వ్యవసాయ
చట్టాలు, విద్యుత్ సంస్కరణల బిల్లును నిరసిస్తూ తనకు వచ్చిన సుమారు 50
అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రభుత్వం చేరవేయాలని పాలకొండ రెవెన్యూ
డివిజినల్ అధికారి టీవీఎస్‌జీ కుమార్ కలిసి అందజేశాడు.