నేడు సెమిస్టర్‌ పరీక్ష వాయిదా

ABN , First Publish Date - 2020-03-23T09:22:44+05:30 IST

డాక్టర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలో సోమ వారం జరగాల్సిన బీఎస్సీ మూడో సంవత్సర కెమిస్ట్రీ సప్లిమెంటరీ

నేడు సెమిస్టర్‌ పరీక్ష వాయిదా

ఎచ్చెర్ల, మార్చి 22: డాక్టర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ పరిధిలో సోమ వారం జరగాల్సిన బీఎస్సీ మూడో సంవత్సర కెమిస్ట్రీ  సప్లిమెంటరీ సెమిస్టర్‌ పరీక్ష వాయిదాపడింది. ఈ పరీక్షను ఏప్రిల్‌ నాలుగో తేదీన నిర్వహించనున్నట్లు  వీసీ కూన రాంజీ తెలిపారు. 

Updated Date - 2020-03-23T09:22:44+05:30 IST