ధాన్యం బస్తాలు దగ్ధం

ABN , First Publish Date - 2020-03-13T10:40:09+05:30 IST

నర్సింగపల్లి పంచాయతీ కొల్లివలసలో గురువారం మధ్యాహ్నం వజ్జీల ఢిల్లేశ్వరరావుకు సంబంధించిన పొలంలో

ధాన్యం బస్తాలు దగ్ధం

కొల్లివలస (టెక్కలి) మార్చి 12: నర్సింగపల్లి పంచాయతీ కొల్లివలసలో గురువారం మధ్యాహ్నం వజ్జీల ఢిల్లేశ్వరరావుకు సంబంధించిన పొలంలో ఎనిమిది బస్తాల ధాన్యం దగ్ధమ య్యాయి. ధాన్యంపై  గడ్డి కప్పి  పొలంలోనే ధాన్యాన్ని సద రు రైతు ఉంచాడు.  గురువారం పొలంలో పొగ వస్తుండటా న్ని గుర్తించిన  స్థానికులు  ఢిల్లేశ్వరరావుకు సమాచారం ఇ చ్చారు.  అక్కడకు చేరుకుని మంట అదుపు చేసినప్పటికే ధాన్యం దగ్ధమయ్యాయి. 

Read more