మేనిఫెస్టో అమలు చేసిన జగన

ABN , First Publish Date - 2020-11-08T05:11:15+05:30 IST

సీఎం జగన సుపరిపాలన అందిస్తున్నారని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు.

మేనిఫెస్టో అమలు చేసిన జగన
పాదయాత్రగా వెళ్తున్న మంత్రి అప్పలరాజు


 పలాస రూరల్‌: సీఎం జగన సుపరిపాలన అందిస్తున్నారని మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా  శనివారం  బ్రాహ్మణతర్లా నుంచి గరుడఖండి వరకూ పాదయాత్ర చేశారు. మంత్రి మాట్లాడుతూ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వ పాలన నడుస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

 

111111111111111111111111111111111111111111111111111111

Updated Date - 2020-11-08T05:11:15+05:30 IST