మే పుష్పం కనువిందు

ABN , First Publish Date - 2020-05-10T08:44:44+05:30 IST

తోట పాలెం పంచాయతీ దుప్ప లవలస గ్రామంలో మే పుష్పం కనువిందు చేస్తుం ది. సంస్కృతాంధ్ర ..

మే పుష్పం కనువిందు

ఎచ్చెర్ల, మే 9: తోట పాలెం పంచాయతీ దుప్ప లవలస గ్రామంలో మే పుష్పం కనువిందు చేస్తుం ది. సంస్కృతాంధ్ర పండితు లు ఆరవెల్లి లక్ష్మీనారాయ ణాచార్యులు ఇంట్లో ఈ పుష్పం వికసించింది. ఏడా దిలో కేవలం మే నెలలోనే ఈ పుష్పం వికసిస్తుంది. దీన్ని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తికనబరుస్తున్నారు. 

Updated Date - 2020-05-10T08:44:44+05:30 IST