మహిళల రక్షణకు హెల్ప్‌లైన్ నంబర్ 181
ABN , First Publish Date - 2020-04-22T10:30:18+05:30 IST
ప్రభుత్వం ప్రవే శపెట్టిన 181 టోల్ ఫ్రీ నంబర్ మహిళలకు రక్షణగా ఉం టుందని ఐసీడీఎస్ పీడీ జి.జయదేవి తెలిపారు
రామలక్ష్మణ జంక్షన్, ఏప్రిల్ 21: ప్రభుత్వం ప్రవే శపెట్టిన 181 టోల్ ఫ్రీ నంబర్ మహిళలకు రక్షణగా ఉం టుందని ఐసీడీఎస్ పీడీ జి.జయదేవి తెలిపారు. శారీరక, మానసిక, గృహహింస సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ 181తో పాటు 1097100112నంబర్‌ను సంప్రదించాలన్నారు. మహిళలంతా దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. జిల్లాలోని మహిళల కోసం 24 గంటలూ పనిచేసే వ్యవస్థ ఉందని తెలిపారు. ఏ సమస్య ఉన్నా వై.హిమబిందు (9110793708), నిర్మల (9110793708)కు ఫోన్ చేయొ చ్చని తెలిపారు.
వీరితో పాటు సోషల్ కౌన్సిలర్ నిర్మల (9110730531), సబ్ ఇన్‌స్పెక్టర్ రేణుక (6309990949), హోంగార్డులు (8374866597, 955031339), న్యాయవాది మోహనరావు (7386965008), పారామెడికల్ ప్రతినిధి రఘుపతి (6302696272), కౌన్సిలర్ ఎన్.రమాదేవి (7997879976), సెక్యూరిటీ పర్సన్ డిల్లేశ్వరరావు (99631 97927), ఎంపీహెచ్ ప్రసాదరావు (91332025525) సేవల ను ఉపయోగించుకోవచ్చని ఆమె వివరించారు.