ఘనంగా ముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

ABN , First Publish Date - 2020-11-26T05:18:19+05:30 IST

శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏకా దశి పర్వదినాన్ని పు రస్కరించుకొని స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యే కంగా అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఘనంగా ముఖలింగేశ్వరుని గ్రామోత్సవం
స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తున్న దృశ్యం

జలుమూరు : శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఏకా దశి పర్వదినాన్ని పు రస్కరించుకొని స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యే కంగా అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ శాశ్వత ధర్మకర్త పర్లాకిమిడి రాజు పేరున పూజలు చేశారు. ఉత్సవంలో అర్చకులు పెద్దలింగన్న, నారాయణమూర్తి, సింహాచలం, శ్రీకృష్ణ, శివ, సిబ్బంది పాల్గొన్నారు. 

Read more