మరో 8 కరోనా పాజిటివ్‌లు

ABN , First Publish Date - 2020-12-29T06:37:27+05:30 IST

ల్లా లో సోమవారం కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరో 8 కరోనా పాజిటివ్‌లు

ఒంగోలు (కార్పొరేషన్‌), డిసెంబరు 28 : జిల్లా లో సోమవారం కొత్తగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఒంగోలులో మూడు, మార్కాపురంలో రెండు, చీమకుర్తి, కని గిరి, బేస్తవారపేటలో ఒక్కొక్కటి ఉన్నాయి. 


Updated Date - 2020-12-29T06:37:27+05:30 IST