-
-
Home » Andhra Pradesh » Srikakulam » Distribution of library development
-
గ్రంథాలయ అభివృద్ధికి వితరణ
ABN , First Publish Date - 2020-06-22T11:25:48+05:30 IST
నీలావతిలో ఉద్దాన ప్రాంత విద్యాభివృద్ధి వేదిక(యూవీవీ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆదివారం

నీలావతి(పలాసరూరల్), జూన్ 21: నీలావతిలో ఉద్దాన ప్రాంత విద్యాభివృద్ధి వేదిక(యూవీవీ) ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆదివారం పలాస సామాజిక ఆసుపత్రి సూపరింటెండెంట్ మడియా రమేష్ రూ.25 వేలు అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ ని ర్మాణ కమిటీ కన్వీనర్ కుత్తుం ప్రకాశరావు, యువీవీ గౌరవాధ్యక్షుడు ఓంకార్, ప్రధాన కార్యదర్శి వాసు, కార్యదర్శి ఖగేష్, సభ్యులు చిన్నారావు, సీతారామయ్య పాల్గొన్నారు.