-
-
Home » Andhra Pradesh » Srikakulam » Distribution of essential commodities
-
నిత్యావసర సరుకుల పంపిణీ
ABN , First Publish Date - 2020-03-23T09:24:55+05:30 IST
కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుం చి వచ్చిన వారికి నిత్యావసర సరుకులు తహసీల్దార్ పి.అమల ఆదివారం

ఇచ్ఛాపురం, మార్చి 22 : కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుం చి వచ్చిన వారికి నిత్యావసర సరుకులు తహసీల్దార్ పి.అమల ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వారంతా బయటకు రావద్దని, ఎటువంటి ఇబ్బందిపడకుండా ఉం డేందుకే ముందస్తుగా సరుకులు అందజేసినట్లు తెలిపారు. 14 రోజులపాటు ఇళ్లకే పరిమతం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కృష్ణప్రసాద్ రౌళో, ఏఎన్‌ఎంలు, ఆశావర్కక్లు పాల్గొన్నారు.