-
-
Home » Andhra Pradesh » Srikakulam » Awareness on Railway Toll Free Number
-
రైల్వే టోల్‌ఫ్రీ నెంబర్‌పై అవగాహన
ABN , First Publish Date - 2020-12-15T06:20:53+05:30 IST
రైలు ప్రయాణంలో ఎటువంటి సమస్య ఎదురైనా 182 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తక్షణమే సహాయం పొందాలని పలాస జీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బీకే సమల్ తెలిపారు.

ఇచ్ఛాపురం: రైలు ప్రయాణంలో ఎటువంటి సమస్య ఎదురైనా 182 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తక్షణమే సహాయం పొందాలని పలాస జీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ బీకే సమల్ తెలిపారు. సోమవారం రత్తకన్న రైల్వే క్రాసింగ్ గేటు వద్ద పాదచారులు, ద్విచక్ర వాహనచోదకులకు 182 టోల్‌ఫ్రీ నెంబర్‌పై అవగాహన క ల్పించారు. కార్యక్రమంలో ఆర్‌పీఎఫ్ ఏఎస్‌ఐ రఘునాధ్ పండా పాల్గొన్నారు.