పేకాట శిబిరంపై దాడి

ABN , First Publish Date - 2020-03-16T09:35:49+05:30 IST

గురవాం సమీపంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు.ట్రైనీ డీఎస్పీ శ్రీలత

పేకాట శిబిరంపై దాడి

 రూ.56,620 స్వాధీనం


రాజాం రూరల్‌, మార్చి 15: గురవాం సమీపంలో నిర్వహిస్తున్న  పేకాట శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేశారు.ట్రైనీ డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో రాజాం పొలీసులు దాడి చేసి.. పేకాట ఆడుతున్న నలుగురిని అదుపులోనికి తీసుకున్నారు. వారి నుంచి రూ.56,620 స్వాధీనం చేసుకున్నారు.  నిందితులపై కేసు నమోదు చేసినట్టు  డీ ఎస్పీ శ్రీలత తెలిపారు.

Updated Date - 2020-03-16T09:35:49+05:30 IST