-
-
Home » Andhra Pradesh » Srikakulam » aiyf rally
-
రైతులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన
ABN , First Publish Date - 2020-12-20T03:46:05+05:30 IST
రైతులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన

గూడూరు, డిసెంబరు 19: ఢిల్లీలో రైతులు చేస్తున్న దీక్షలకు మద్దతుగా స్థానిక టవర్‌క్లాక్ కేంద్రం వద్ద ఏఐవైఎఫ్ ఆఽధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నాయుకుడు సునీల్ మాట్లాడుతూ గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా రైతులు తమ హక్కుల సాధన కోసం పోరాడుతుంటే కేంద్రం పట్టించుకోకపోవడం దారుణ మన్నారు. కార్యక్రమంలో చల్లా వెంకటేశ్వర్లు, బాలాజీ, వెంకటేష్, సాయి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.