ల్యాబ్‌ పనులు సకాలంలో పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2020-12-04T04:11:57+05:30 IST

ఇంటిగ్రేటేడ్‌ ల్యాబ్‌ నిర్మాణాన్ని సకాలంలో పూ ర్తిచేయాలని వ్యవసాయ శాఖ జేడీ ఎం, శ్రీధర్‌ ఆదేశించారు. గురువారం ల్యా బ్‌ పనులను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ శాఖ సిబ్బందితో మాట్లాడా రు. పంటల దిగుబడులపై ఆరాతీశారు.

ల్యాబ్‌ పనులు సకాలంలో పూర్తిచేయాలి
పరిశీలిస్తున్న అధికారులు
రాజాం, డిసెంబరు 3: ఇంటిగ్రేటేడ్‌ ల్యాబ్‌ నిర్మాణాన్ని సకాలంలో పూ ర్తిచేయాలని  వ్యవసాయ శాఖ జేడీ ఎం, శ్రీధర్‌  ఆదేశించారు.  గురువారం ల్యా బ్‌ పనులను పరిశీలించారు. అనంతరం వ్యవసాయ శాఖ సిబ్బందితో మాట్లాడా రు. పంటల దిగుబడులపై ఆరాతీశారు. రైతు భరోసా కేంద్రాల నిర్మాణం సకాలం లో పూర్తయ్యేలా  చర్యలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పనులు పర్యవేక్షించాలని ఏడీఏ సీహెచ్‌ వెంకటరావును ఆదేశించారు.    ఏవో ఎం.రేణుకాసాయి తదితరులు ఉన్నారు

Updated Date - 2020-12-04T04:11:57+05:30 IST