ప్రత్యేక ఆకర్షణగా జిల్లా గ్రానైట్ వస్తువులు
ABN , First Publish Date - 2020-02-08T09:39:02+05:30 IST
బెంగళూరులోని ఎగ్జిబిషన్ మైదానంలో రెండురోజులుగా జరు గుతున్న ‘గ్రానైట్ స్టోనా’లో జిల్లాకు చెందిన

టెక్కలి, ఫిబ్రవరి 7: బెంగళూరులోని ఎగ్జిబిషన్ మైదానంలో రెండురోజులుగా జరు గుతున్న ‘గ్రానైట్ స్టోనా’లో జిల్లాకు చెందిన నీలిరంగు గ్రానైట్ వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జిల్లాకు చెందిన నీలిరంగు గ్రానైట్, బ్రౌన్, లేవండర్ బ్లూతో తయారు చేసిన వివిధ రకాల వస్తువులను వివిధ గ్రానైట్ కంపెనీలు ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించాయి.