రేషన్‌ సరఫరాలో కోత..

ABN , First Publish Date - 2020-06-26T11:43:00+05:30 IST

కరోనా నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రభు త్వం అందిస్తున్న రేషన్‌ శనగలు కార్డులకు సరిపడినన్ని సరఫరా చేయకపోవడంతో పంపిణీ

రేషన్‌ సరఫరాలో కోత..

శనగల పంపిణీకి డీలర్లు, వలంటీర్లు విముఖత


సంతబొమ్మాళి, జూన్‌ 25 : కరోనా నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రభు త్వం అందిస్తున్న రేషన్‌ శనగలు కార్డులకు సరిపడినన్ని సరఫరా చేయకపోవడంతో పంపిణీ చేసేందుకు డీలర్లు, వలంటీర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహసీల్దార్‌ రాంబాబును వివరణ కోరగా మండలానికి 96శాతం శనగలు పంపి ణీకి అవసరం కాగా 90శాతం మేర మాత్రమే వచ్చాయని, ఈ విషయాన్ని ఉన్న తాధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు చెప్పారు.

Updated Date - 2020-06-26T11:43:00+05:30 IST