రైతులను ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-03-24T10:56:09+05:30 IST

అకాల వర్షాలతో పంట దె బ్బతిన్న రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు గాలి వెం కటరామిరెడ్డి

రైతులను ఆదుకోవాలి

మార్కాపురం(వన్‌టౌన్‌), మార్చి 23 :  అకాల వర్షాలతో పంట దె బ్బతిన్న రైతులను ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు గాలి వెం కటరామిరెడ్డి డిమాండ్‌ చేశారు. ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వ హించి మాట్లాడుతూ ఈ నెల 21, 22 తేదీలలో కురిసిన వడగండ్ల వాన కు వైపాలెం, దోర్నాల, బీపేట, కంభం, కొమరోలు, రాచర్ల మండలాలలో అరటి, బొప్పాయి, జామ, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయని  ఉద్యాన వన శాఖ అధికారుల సర్వే చేసి రైతులకు నష్టపరిహారం చెల్లించా ల న్నారు. కార్యక్రమంలో ఆంజనేయులు, పొలిరెడ్డి పాల్గొన్నారు.

Read more